హైదరాబాద్: 28°C
తెలంగాణ

తప్పుడు కేసులపై మాజీ ఎమ్మెల్యే ఆగ్రహం

MBNR: రాజకీయ కక్షతో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయిస్తే చూస్తూ ఊరుకోబోమని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా జైలులో మదనపురం మండలం నెలివిడి గ్రామ సర్పంచ్ శివ నాయక్‌తో పాటు ఇతర కార్యకర్తలను ఆయన పరామర్శించారు. జైలుకు రావాల్సిన పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.