SKLM: విశాఖలో 31వ సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్ ప్రాంతీయ సదస్సు బుధవారం జరిగింది. ఉత్తరాంధ్ర ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహించడం, ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు రామమూర్తి, ఈశ్వరరావు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
సీఐఐ సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యేలు


