హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'డోలీ రోడ్లకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి'

PPM: జిల్లాలోని గిరిజన ప్రాంతాలకు రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచడంలో అత్యంత కీలకమైన 'డోలీ రోడ్ల' నిర్మాణ పనులను రాబోయే డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పంచాయతీ రాజ్, ఐటీడీఏ శాఖలకు అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు.