హైదరాబాద్: 28°C
తెలంగాణ

పట్టభద్రుల ఓటు నమోదు చేసుకోవాలి: రజాక్

SRPT: అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఓటు నమోదు చేసుకోవాలని బీఆర్‌ఎస్ మద్దిరాల మండల అధ్యక్షుడు ఎస్.ఏ. రజాక్ పిలుపునిచ్చారు. బుధవారం మద్దిరాల పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2023 అక్టోబర్ 31 నాటికి డిగ్రీ పూర్తి చేసిన వారు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు నమోదుకు అర్హులని తెలిపారు.