హైదరాబాద్: 28°C
తెలంగాణ

సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

ADB: నేషనల్ సైబర్ సెక్యూరిటీ అవేర్‌నెస్ నెలలో భాగంగా జిల్లా కేంద్రంలో సైబర్ అవగాహన పోస్టర్‌ను SP అఖిల్ మహాజన్ బుధవారం ఆవిష్కరించారు. తక్కువ పెట్టుబడి, అధిక లాభాలు, ఆకర్షణీయ ఆఫర్లు, లోన్ యాప్‌ల మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. గుర్తుతెలియని లింకులు, కాల్స్‌కు స్పందించవద్దని, ఓటీపీ, పాస్‌వర్డ్‌లు ఎవరికీ చెప్పవద్దని తెలియజేశారు.