హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్ల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

కృష్ణా: కంకిపాడు మండలంలో పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా మంతెన, తెన్నేరు, జగన్నాథపురం గ్రామాల్లో రూ.65 లక్షల వ్యయంతో చేపట్టనున్న రోడ్ల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం గ్రామణాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, గత రెండేళ్లలో ఆయా గ్రామాల్లో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు చేపట్టామని ఆయన తెలిపారు.