PPM: రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులు రావడ సీతారాం ఈ నెల 8, 9వ తేదీల్లో జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు భామిని మండలం తలడ గ్రామానికి చెందిన దారా విజయ ఇచ్చిన అర్జీపై విచారణ చేయడంతో పాటు వంశధార కెనాల్ ప్రాజెక్టుపై జాయింట్ ఇన్స్పెక్షన్ నిర్వహిస్తారు. ఇందుకోసం 8న ఉదయం 10 గంటలకు ఆయన భామిని రెవెన్యూ ఆఫీసుకు చేరుకుంటారు.
ఆంధ్రప్రదేశ్
ఎస్సీ కమిషన్ సభ్యుల పర్యటన


