హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అర్ధ నగ్నంగా వీఆర్ఏల నిరసన

ATP: పామిడి మండల తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వీఆర్ఏల సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఒంటి కాళ్లపై అర్ధ నగ్నంగా నిలబడి వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. వీఆర్ఏల సంఘం నాయకులు సుధాకర్ మాట్లాడుతూ.. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, తెలంగాణ తరహాలో వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలన్నారు.