CTR: ఆన్‌లైన్ మోసాల పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని పాలసముద్రం ఎస్సై శివశంకర్ సూచించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు సైబర్ నేరాలు, మత్తు పదార్థాల వినియోగంతో అనర్థాలు, ర్యాగింగ్ వంటి వాటిపై బుధవారం అవగాహన కల్పించారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. క్రమశిక్షణతో చదువు పైనే దృష్టి సారించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి'


