W.G: ఉండి మండలం పాందువ్వ అంగన్వాడీ కేంద్రంలో పోషక మహోత్సవం కార్యక్రమం బుధవారం జరిగింది. ICDS సూపర్‌వైజర్ P. మేరీ మాట్లాడుతూ.. గర్భిణీలు, బాలింతలు,కిశోర్ బాలికలు ప్రోటీన్లు విటమిన్లు కల్గిన పోషకాహారం తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది D. సత్యవేణి, S. అనురాధల, వెంకటలక్ష్మి, సుప్రియలను సత్కరించారు.
ఆంధ్రప్రదేశ్
పాందువ్వలో పోషక మహోత్సవం కార్యక్రమం


