PLD: కలెక్టరేట్‌లో బుధవారం ప్రమాదవశాత్తు మృతి చెందిన ఎన్‌ఎస్పీ లస్కర్ అనుమూల శ్రీనివాసరావు భార్య అన్నపూర్ణకు ఎస్‌బీఐ సాలరీ ప్యాకేజ్ (SGSP) కింద రూ.1.14 కోట్ల ప్రమాద బీమా చెక్కును పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అందజేశారు. ఉద్యోగులందరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
ఆంధ్రప్రదేశ్
మృతుడి కుటుంబానికి రూ.1.14 కోట్ల బీమా


