MDK: అంగన్వాడీ టీచర్ల సూచనలు పాటిస్తే తల్లులు, పిల్లల ఆరోగ్యం మెరుగుపడుతుందని తూప్రాన్ మున్సిపల్ చైర్‌పర్సన్ రజని రాఘవేందర్‌గౌడ్ అన్నారు. పోషణ మాసోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రకాల పోషకాహారాలను ప్రదర్శించారు. కార్యక్రమంలో జిల్లా అధికారి హేమభార్గవి, వైస్ చైర్‌పర్సన్ సమతా కాశిరెడ్డి తదితరులు పాల్గొన్నారు
తెలంగాణ
VIDEO: అంగన్వాడీ టీచర్ల సూచనలు పాటించాలి


