SKLM: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం సూర్య ఘర్ పథకంపై శ్రీకాకుళంలోని జరిగిన అవగాహన సదస్సులో ఎమ్మెల్యే గొండు శంకర్ బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీఎం సూర్య ఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను అర్హులైన ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఎమ్మెల్యే కోరారు.
ఆంధ్రప్రదేశ్
'పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి'


