KMR: ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట మండలాల వరప్రదాయిని పోచారం ప్రాజెక్టు నీటిమట్టం తగ్గుతోంది. పూర్తిస్థాయి నీటిమట్టం 21 అడుగులు కాగా, నెల రోజులుగా వర్షాలు లేకపోవడంతో బుధవారం 17 అడుగులకు చేరింది. పంట పొలాలకు ప్రతిరోజూ ప్రధాన కాలువ ద్వారా 243 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు నీటిపారుదల శాఖ ఏఈ అక్షయ్ కుమార్ తెలిపారు.
తెలంగాణ
17 అడుగులకు చేరిన నీటిమట్టం


