హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: దివ్యాంగులకు ఉచిత స్కూటర్లు

VZM: బొబ్బిలి కోటలో బుధవారం దివ్యాంగులకు ఉచితంగా స్కూటర్లను పంపిణీ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బేబీ నాయన పాల్గొని, లబ్దిదారులకు స్కూటర్లను అందజేశారు. ఈ మేరకు వారు సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.