KMM: MB గార్డెన్ నుంచి గణేష్ నగర్ వరకు బీటీ రోడ్డు గుంతలమయంగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని ఇటీవల ఓ కథనాన్ని HIT TVలో ప్రచురించడం జరిగింది. ఈ కథనంపై స్పందించిన R&B అధికారులు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయగా.. తాజాగా మంత్రి తుమ్మల శంకుస్థాపన చేశారు. రోడ్డు నిర్మాణానికి కృషి చేసిన మంత్రి, HIT TV కి వాహనదారులు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
VIDEO: రోడ్డు సమస్యపై HIT TV కథనం.. స్పందించిన మంత్రి


