హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కడప పోలీస్ డాగ్ స్క్వాడ్‌లోకి ‘జానీ’

కడప జిల్లా పోలీస్ శాఖకు ‘జానీ’ అనే బెల్జియం మలనాయిస్ జాతి జాగిలం చేరింది. ట్రాకింగ్, నార్కోటిక్స్ గుర్తింపులో శిక్షణ పొందిన జానీ.. శిక్షణలో తృతీయ స్థానంలో నిలిచి కాంశ్య పతకం సాధించింది. ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ జానీని పరిశీలించి అభినందించారు. జానీ రాకతో జిల్లా డాగ్ స్క్వాడ్ సంఖ్య 10కి చేరింది.