కృష్ణా: మచిలీపట్నం విశ్వవిద్యాలయంలో 2వ బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్నం నాయుడు ఎండోమెంట్ ఉపన్యాస కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ ఆచార్య కె రాంజీ మాట్లాడుతూ.. పూర్వ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వెంకయ్య హయాంలో బ్రహ్మర్షి రఘుపతి వెంకటరత్నం నాయుడు కుటుంబ సభ్యులు అందించిన రూ.3 లక్షల విరాళంతో ఈ ఎండోమెంట్ లెక్చర్ ప్రారంభమైందన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఘనంగా వెంకటరత్నం ఉపన్యాస కార్యక్రమం


