హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మోదీ నిర్ణయాలతో పేదల జీవితాల్లో మార్పు: ఎంపీ

ATP: ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ అభినందనలు తెలిపారు. 2001లో గుజరాత్ సీఎం నుంచి భారత ప్రధాని వరకు మోదీ పాలన దేశాన్ని అభివృద్ధి, సుపరిపాలన వైపు నడిపిస్తోందన్నారు. జన్‌ధన్, పీఎం కిసాన్ వంటి పథకాలతో పేదల జీవితాల్లో మార్పు తెచ్చారని కొనియాడారు.