NTR: విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో సేవా జ్యోతి యాత్రలో భాగంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. కేబీఎన్ కాలేజీ నుంచి భవానీపురం వరకు ఈ ర్యాలీ సాగింది. అనంతరం జరిగిన వికసిత్ భారత్ సంకల్ప సభలో ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, పశ్చిమ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బుద్ధా వెంకన్న పాల్గొన్నారు. దేశాభివృద్ధి, ప్రజా సంక్షేమమే యాత్ర లక్ష్యమని వారు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: విజయవాడలో వికసిత్ భారత్ సంకల్ప సభ


