కడప స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట ప్రణాళికతో ముందుకు సాగాలని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ పోలీసు అధికారులను ఆదేశించారు. సమస్యాత్మక ప్రాంతాలు, వ్యక్తులపై నిఘా పెంచి, అక్రమ మద్యం, నగదు, ఆయుధాల రవాణాను అరికట్టాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
స్థానిక సంస్థల ఎన్నికలకు పటిష్ట ప్రణాళిక


