హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

MEOకి విద్యార్థి సంఘం నాయకుల వినతి

ATP: విద్యార్థులకు ఇబ్బంది కలిగించే ప్రభుత్వ పాఠశాలల విలీనం ప్రక్రియ వెంటనే నిలిపివేయాలని ఎస్ఎఫ్ఐ పట్టణ అధ్యక్షుడు వంశీ పేర్కొన్నారు. బుధవారం గుంతల్లు ఎంఈవో మస్తాన్‌కు వినతి పత్రం అందజేశారు. వంశీ మాట్లాడుతూ.. పేద, మధ్య తరగతి విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలే ప్రధాన విద్య ఆధారమన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు.