NZB: రోడ్డు ప్రమాద బాధితులకు గోల్డెన్ అవర్‌లో అత్యవసర వైద్యం అందించి ప్రాణాలు కాపాడాలని పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య సూచించారు. పోలీస్, ఫైర్ సర్వీస్, 108, ఆసుపత్రుల మధ్య సమన్వయం కీలకమన్నారు. కమాండ్ కంట్రోల్ హాల్‌లో సేవ్ లైఫ్, వెర్టీస్ ఫౌండేషన్ల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అదనపు డీసీపీ ఎన్. శుభం ప్రకాష్, ట్రాఫిక్ ఏసీపీ పాల్గొన్నారు.
తెలంగాణ
గోల్డెన్ అవర్‌లో చికిత్సతో ప్రాణాలు కాపాడాలి: CP


