హైదరాబాద్: 28°C
తెలంగాణ

జలసిరి లక్ష్యాలను సాధించాలి: ఎంపీడీవో

MNCL: లక్షెట్టిపేట మండలంలోని అన్ని గ్రామాలలో జలసిరి లక్ష్యాలను సాధించేలా అధికారులు, సిబ్బంది కృషి చేయాలని ఎంపీడీవో మధుసూదన్ సూచించారు. లక్షెట్టిపేట ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని గ్రామాలలో పూర్తయిన్న ఇంకుడు గుంతలు, తదితర వాటి నిర్మాణాలను అడిగి తెలుసుకున్నారు.