కృష్ణా: ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా జీవితంలోకి వచ్చి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘సేవా జ్యోతి’ కార్యక్రమాన్ని పెడనలో బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పాల్గొని భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని ఎమ్మెల్యే అన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పెడనలో 'సేవా జ్యోతి’ కార్యక్రమం


