ATP: డి.హీరేహాల్ మండల కేంద్రంలోని కోట వీధిలో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ ఓ.ఆనంద్ బుధవారం తనిఖీ చేశారు. అసిస్టెంట్ కలెక్టర్ సుయశ్ కుమార్‌తో కలిసి ఈ తనిఖీ చేపట్టారు. కేంద్రంలో పిల్లలకు అందిస్తున్న పౌష్టికాహారం, ఇతర సౌకర్యాలు, నిర్వహణ తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చిన్నారుల ఆరోగ్యం, విద్యాబోధనపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్


