కృష్ణా: నేషనల్ ప్రోగ్రాం ఫర్ కంట్రోల్ ఆఫ్ బ్లైండ్ నెస్ కార్యక్రమంలో భాగంగా బంటుమిల్లిలోని ప్రభుత్వ కళాశాల, జిల్లా పరిషత్ హైస్కూల్, ఎంపీపీ పాఠశాలల విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి ఆప్తలామిక్ ఆఫీసర్ శ్యాంబాబు దృష్టి సమస్యలు ఉన్న పిల్లలను పరీక్షించి, అవసరమైన వారికి కళ్లద్దాలు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: బంటుమిల్లిలో విద్యార్థులకు కంటి పరీక్షలు


