SDPT: బెజ్జంకి మండలం దాచారం గ్రామంలో ఉపాధి హామీ పథకం పనులపై గ్రామసభ నిర్వహించి సోషల్ ఆడిట్ చేపట్టారు. అధికారి సురేందర్ పనులను పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు. పనులు నిబంధనల మేరకు జరిగినట్లు తెలిపారు. సర్పంచ్ బైరా మానస రాజేందర్ మాట్లాడుతూ.. అభివృద్ధి పనుల్లో పారదర్శకతకు ప్రాధాన్యమిస్తామని అన్నారు.
తెలంగాణ
ఉపాధి హామీ పనులపై సామాజిక తనిఖీ


