AKP: కోటవురట్ల మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఎంపీడీవో చంద్రశేఖర్ స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జరుగుతున్న పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అధికారులు నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలన్నారు. అలాగే సమస్యల పరిష్కారంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం


