హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దేవీ శరన్నవరాత్రుల మహోత్సవాలకు ఆహ్వానం

TPT: తిరుపతి పాత రేణిగుంట రోడ్డులోని శ్రీ అంకాళమ్మ దేవస్థానంలో జరగనున్న దేవీ శరన్నవరాత్రుల మహోత్సవాలకు తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డిని ఆలయ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. ఆహ్వానాన్ని స్వీకరించిన ఆయన ఉత్సవాలు ఘనంగా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు ఆలయ ప్రతినిధులు పాల్గొన్నారు.