HNK: పట్టణంలోని స్నేహనగర్, ప్రశాంత్‌నగర్‌లో ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న శ్రీచైతన్య ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలను వెంటనే మూసివేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు డీఈఓ గిరిధర్‌కు ఇవాళ SFI నేతలు వినతిపత్రం అందజేశారు. గతంలో పలుమార్లు ఎంఈఓకు ఫిర్యాదు చేసినా స్పందన లేదన్నారు. అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు.
తెలంగాణ
VIDEO: శ్రీ చైతన్య విద్యాసంస్థలను మూసివేయాలి


