ASR: డుంబ్రిగూడ మండల పరిసర ప్రాంతాల్లో బుధవారం వాతావరణం మారింది. ఉదయం నుంచి దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో ప్రధాన రహదారులు, పరిసర ప్రాంతాలు మసకబారాయి. మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా ఎండ తీవ్రత పెరగడంతో ఉక్కపోత వాతావరణం నెలకొంది. అనంతరం సాయంత్రం 3 గంటల తర్వాత ఆకాశం మేఘావృతమై వాతావరణంలో మార్పు చోటుచేసుకుంది.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో విభిన్న వాతావరణం


