JN: పాలకుర్తి పట్టణ శివారులో రిజర్వాయర్ నిర్మాణ పనులు మరోసారి వేగం పుంజుకున్నాయి. గత కొన్ని రోజులుగా కట్ట నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. మట్టి, కాంక్రీట్‌తో కట్టను పటిష్టం చేస్తుండగా, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఆదేశాలతో తూము నిర్మాణ పనులు కూడా చేపడుతున్నారు. పనులు వేగంగా పూర్తి చేసి ఆయకట్టు రైతులకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
తెలంగాణ
VIDEO: రిజర్వాయర్ పనుల్లో స్పీడ్ పెంచిన అధికారులు


