VSP: యువతకు జిల్లా పోలీసులు కీలక సూచనలు చేశారు. మాదకద్రవ్యాలకు దూరంగా ఉండండి.. ఆరోగ్యంగా, ఆనందంగా జీవించండి అని పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాలు ఆరోగ్యాన్ని, భవిష్యత్తును నాశనం చేస్తాయని సూచించారు. అలాగే, అత్యవసర సహాయం కోసం 112 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
యువతకు పోలీసుల కీలక సూచనలు


