హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రామప్ప ఆలయానికి ప్రమాద ముప్పు

MLG: వెంకటాపూర్‌(M)లో ప్రతిపాదిత 300 మీటర్ల లోతైన సింగరేణి ఓపెన్‌కాస్ట్ గని వల్ల యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడం రామప్ప దేవాలయం, రామప్ప సరస్సుపై ప్రభావం పడే అవకాశం ఉందని ట్రస్టీ పాండురంగారావు ఆందోళన వ్యక్తం చేశారు. GSI నివేదిక ప్రకారం భూగర్భజలాల ప్రవాహం, సీపేజ్, పేలుళ్ల కంపనాలతో ఆలయ నిర్మాణ స్థిరత్వానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు.