MLG: విద్యార్థులు ఆన్‌లైన్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఏటూరునాగారం ఏఎస్పీ మనన్ భట్ సూచించారు. బుధవారం కమలాపురంలోని ఆదర్శ పాఠశాలలో నిర్వహించిన సైబర్ క్రైమ్ అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు గుర్తుతెలియని యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవద్దని, ఓటీపీలు ఎవరికీ చెప్పొద్దని, అనుమానాస్పద లింక్స్ క్లిక్ చేయవద్దని విద్యార్థులకు వివరించారు.
తెలంగాణ
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి


