హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పాలమూరు చౌరస్తాలో పార్కింగ్‌ కష్టాలు

NGKL: కల్వకుర్తి పట్టణంలోని పాలమూరు చౌరస్తాలో పార్కింగ్‌ సౌకర్యం లేక వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకులు, వ్యాపార సముదాయాల ఎదుట వాహనాలను రోడ్డుపైనే నిలుపుతున్నారు. దీంతో హైవేపై రాకపోకలు సాగించే వాహనదారులకు, ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రత్యేక పార్కింగ్‌ సౌకర్యం కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.