HNK: ఓటు హక్కును హరిస్తే ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడుతుందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే N రాజేందర్‌రెడ్డి అన్నారు. డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకటరామిరెడ్డి హనుమకొండ పట్టణంలో నిర్వహించిన నిరసనలో వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజుతో పాల్గొన్నారు. డీసీసీ భవన్ నుంచి అశోక్ జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించి, అనంతరం అమిత్ షా దిష్టిబొమ్మను దహనం చేశారు.
తెలంగాణ
అమిత్ షా దిష్టిబొమ్మ దగ్ధం


