హైదరాబాద్: 28°C
తెలంగాణ

మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ కు ఉత్సవ కమిటీ ఆహ్వానం

MHBD: ఈ మేరకు మహబూబాబాద్‌ జిల్లా క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రిని ఉత్సవ కమిటీ సభ్యులు కలిశారు. ఈ నెల 11 నుంచి నిర్వహించనున్న దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగస్వామ్యం కావాలని ఆమెను కోరారు. ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు చేపడుతున్న ఏర్పాట్లను కమిటీ సభ్యులు ఆమెకు వివరించి, ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుతూ ఆహ్వాన పత్రాన్ని అందజేశారు.