CTR: పుంగనూరు మండలం నెక్కుంది గ్రామ సమీపంలోని కొండపై కొలువైన శ్రీ అగస్తీశ్వర స్వామి వారి దేవాలయ పుష్కరిణిలో పూడికతీత పనులు ప్రారంభించారు. బుధవారం గ్రామస్తులు పుష్కరిణిలోని నీటిని బయటకు తొలగించి అందులోని పూడికను వెలికి తీసి శుభ్రం చేస్తున్నారు. శుభ్రమైన వెంటనే పుష్కరిణిలో నీటిని నింపుతామని నిర్వాహకులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: అగస్తీశ్వర స్వామి వారి పుష్కరిణిలో పూడికతీత పనులు


