PLD: విప్పర్లపల్లిలో సూరెడ్డి గోవింద్‌రెడ్డి అనారోగ్యంతో మృతిచెందగా, పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆయన పార్థివదేహానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
గోవింద్‌రెడ్డికి మాజీ ఎమ్మెల్యే నివాళి


