హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్

JN: రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరి గ్రామంలో సుమారు 100 మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మాజీ MLA తాటికొండ రాజయ్య సమక్షంలో బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీరుపై అసంతృప్తితో పార్టీ మారుతున్నట్లు తెలిపారు. అనంతరం ఆయన వారికి కండువలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో BRS నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.