విశాఖ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో ప్రధాని మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసిన సందర్భంగా ఇవాళ 'సేవా జ్యోతి యాత్ర'ను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గణబాబు ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీని చేపట్టారు. మోదీ నాయకత్వంలో దేశాభివృద్ధి, ఏపీకి అందుతున్న పెట్టుబడులు, అభివృద్ధి సహకారం గురించి ఎమ్మెల్యే వివరించారు.
ఆంధ్రప్రదేశ్
విశాఖలో సేవాజ్యోతి యాత్ర


