KMR: బిచ్కుంద సబ్‌స్టేషన్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో రైతులు బుధవారం ధర్నా నిర్వహించారు. వ్యవసాయానికి విధిస్తున్న విద్యుత్ కోతలను ఎత్తివేసి, రైతులకు 12 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయాలని బీజేపీ మండల అధ్యక్షుడు శెట్పల్లి విష్ణు డిమాండ్ చేశారు. పోలీసులు, విద్యుత్ అధికారులు 12 గంటల కరెంట్ అందిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నాను విరమించారు.
తెలంగాణ
విద్యుత్ కోతలపై రైతుల ధర్నా


