హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో చాపకింద నీరుల విజృంభిస్తున్న విష జ్వరాలు

KMM: జిల్లాలో విష జ్వరాలు చాప కింద నీరుల విజృంభిస్తున్నాయి. మారిన వాతావరణంతో పాటు ఎండ తీవ్రత వేసవిని తలపించడంతో అనేక గ్రామాల్లో ప్రజలు జ్వరం బారిన పడుతున్నారు. అటు ఈ విషజ్వరాల కారణంగా జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. విష జ్వరాలను దృష్టిలో ఉంచుకొని గ్రామాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు.