MBNR: పార్ట్ టైం జాబ్, ఆన్‌లైన్ షాపింగ్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు.సైబర్ జాగృక్త దివస్ సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కళాశాలలో అవగాహన కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. డిజిటల్ యుగంలో సైబర్ భద్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు.
తెలంగాణ
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: DSP


