BHPL: వన్యప్రాణి వారోత్సవాల్లో భాగంగా కాటారం ప్రభుత్వ పాఠశాలలో అటవీ శాఖ ఆధ్వర్యంలో బుధవారం విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించారు. విజేతలకు DYDO హెచ్. సురేందర్, FBOలు మొయినుద్దీన్, మోనా కౌసర్ బహుమతులు అందజేశారు. అడవులు, వన్యప్రాణుల పరిరక్షణ ప్రాధాన్యంపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని అధికారులు సూచించారు.
తెలంగాణ
వన్యప్రాణుల పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన


