అన్నమయ్య జిల్లాలో మున్సిపల్ ఛైర్మన్ పదవుల పంపకంపై కూటమి పార్టీల్లో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. మదనపల్లె, రాయచోటి టీడీపీకి, పుంగనూరు జనసేనకు దక్కే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. తిరుపతి కార్పొరేషన్‌తో పాటు పలు మున్సిపాలిటీలను టీడీపీ కోరుతుండగా, పుత్తూరును జనసేనకు కేటాయించే అంశంపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్
మున్సిపల్ పీఠాలపై కూటమి కసరత్తు


