NLG: ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో నిర్వహిస్తున్న ఉచిత శిక్షణను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవార్ సూచించారు. సుమారు 350 మంది అభ్యర్థులకు 45 రోజులపాటు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. రాత పరీక్షతో పాటు ఎంపిక ప్రక్రియలోని అన్ని దశలకు సిద్ధం కావాలని సూచించారు.
తెలంగాణ
'పోలీస్ శిక్షణ సద్వినియోగం చేసుకోండి'


