హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఫేక్ డిగ్రీతో ప్రభుత్వ ఉద్యోగం.!

NTR: ఫేక్ డిగ్రీ పట్టా ఇచ్చి మోసం చేసిన ప్రైవేట్ విద్యాసంస్థపై కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేశారు. గౌరీశంకర్ ప్రభుత్వ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నారు. ప్రమోషన్ కోసం డిగ్రీ అవసరమని భావించి విజయవాడలోని ఓ విద్యాసంస్థను సంప్రదించారు. సంస్థ నిర్వాహకులు చెన్నైకి చెందిన ఓ యూనివర్సిటీ పేరుతో నకిలీ డిగ్రీ పట్టా ఇచ్చినట్లు ఫిర్యాదు అందింది.